'వాళ్లు మర్యాద ఇవ్వలేదు.. సీఎంను అందుకే కలవలేదు' - బాలకృష్ణ కొత్త సినిమా అప్డేట్
🎬 Watch Now: Feature Video
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సినీపెద్దలు నిర్వహించిన సమావేశానికి తనను పిలవకపోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తనకు మర్యాద ఇవ్వకపోవడం వల్లే తాను అలా మాట్లాడినట్లు చెప్పారు బాలకృష్ణ. ఆ సమావేశానికి తనను ఆహ్వనించనందుకు తర్వాత వారంతా రియలైజ్ అయ్యారన్నారు. సీఎం కేసీఆర్కు తన తండ్రిపైనా, తనపైన ఎంతో గౌరవం ఉందని అన్నారు బాలకృష్ణ. బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి అవసరమైన అనుమతులను ఆయన వెంటనే ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకులని బాలకృష్ణ కొనియాడారు.
Last Updated : Jun 10, 2020, 7:11 PM IST