అందాల నటి సమంత ఫిట్నెస్ రహస్యమిదే..!
🎬 Watch Now: Feature Video
'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటి సమంత.. ఆసక్తికర విషయాలు చెప్పింది. తను ఫిట్‌నెస్‌కు ఎందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నానో వెల్లడించింది. ప్రస్తుతం '96' తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఇందులో 'జాను' అనే పాత్రలో సందడి చేయనుందీ భామ.