తారాలోకం సందడి సందడిగా.. - హాల్ ఆఫ్ ఫేం అవార్డుల కార్యక్రమ
🎬 Watch Now: Feature Video

ముంబయిలో జరిగిన హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రణ్వీర్ సింగ్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, కత్రినా కైఫ్ తదితరులు హాజరయ్యారు. విభిన్న దుస్తుల్లో పలువురు సెలబ్రిటీలు ఆకట్టుకున్నారు.