తరుణ్ తన భార్యకు ఎలా ప్రపోజ్ చోశాడో తెలుసా? - tharun bhaskhar
🎬 Watch Now: Feature Video
'పెళ్లిచూపులు' సినిమాతో యువతను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత 'మహానటి', 'మీకు మాత్రమే చెప్తా' చిత్రాల్లో నటుడిగాను తన ప్రతిభ చాటాడు. తరుణ్ సతీమణి లత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. ఈ రోజు వీరిద్దరి పెళ్లిరోజు.. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.