మహాకుంభ్‌లో 10కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు - PRAYAGRAJ KUMBHMELA DEVOTEES NUMBER
10 Crore Pilgrims Bathed In MahaKumbh : మహాకుంభ మేళాలో జనవరి 13 నుంచి గురువారం మధ్యాహ్నం 12గంటల వరకు(11 రోజుల్లో) త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 10కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. గురువారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దాదాపు 30లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. వీరిలో 10లక్షల మంది కల్పవాసీలు, ఇతర భక్తులు కూడా ఉన్నట్లు పేర్కొంది. (Getty Images, ETV Bharat)
Published : Jan 23, 2025, 4:43 PM IST