తాప్సీ సినీ ప్రయాణం సాగిందిలా... - GAME OVER
🎬 Watch Now: Feature Video
గ్లామరస్ హీరోయిన్గా వెండితెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బహుబాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ స్థాయికి తను రావడం ప్రేక్షకుల అంతులేని అభిమానేమని చెప్పిందీ భామ. జూన్ 14న ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఓవర్'కు సంబంధించిన ఎన్నో విషయాల్ని పంచుకుంది.