మంచి మనసున్న సన్నీలియోనీ - బాలీవుడ్​ నటి సన్నీ లియోనీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 15, 2019, 2:27 PM IST

బాలీవుడ్​ నటి సన్నీ లియోనీ ఎడాప్ట్​(ఏబుల్​ డిసేబుల్​ ఆల్​ పీపుల్​ టుగెదర్​) అనే స్వచ్ఛంద సంస్థను సందర్శించింది. నాడీ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులతో కొంచెం సేపు గడిపింది. ఆక్వాటిక్​ థెరపీతో పిల్లలకు, పెద్దలకు కలిగే ఉపయోగాలను వివరించింది. నా మనసు దోచుకున్న పిల్లలు అంటూ వారితో దిగిన ఫొటోలను ఇన్​స్టాలో పంచుకుంది. సన్నీ గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. పిల్లల్ని కనొద్దనుకున్న ఈ నటి.. తన భర్త డేనియల్​ వెబర్​తో కలిసి ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటోంది. వారిలో ఒకరు దత్త కూతురు కాగా ఇద్దరు సరోగసి విధానంలో పుట్టినవారు కావడం విశేషం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.