పేరడీ పాటలతో 'స్టార్ మహిళ' షోలో సందడే సందడి - suma etv shows
🎬 Watch Now: Feature Video
ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఓ కంటెస్టెంట్ పాడిన పేరడీ పాట అలరిస్తోంది.