సుడిగాలి సుధీర్ తొలి సంపాదన రూ.100 లోపే - dhee anchor sudigaali sudheer
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5419137-602-5419137-1576689182476.jpg)
'ఆలీతో సరదాగా' టాక్షోకు హాజరైన సుడిగాలి సుధీర్.. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఓ మ్యాజిక్ షో చేసి, తొలిసారి రూ.93 సంపాదించానని అన్నాడు.