ప్యారిస్ ఫ్యాషన్ భామ.. చూస్తే మతిపోయేనమ్మా! - paris fashion week
🎬 Watch Now: Feature Video
పారిస్ ఫ్యాషన్వీక్లో ముద్దుగుమ్మలు ర్యాంప్‌పై నడిచి అలరించారు. స్టెల్లా మెక్యార్టినీ రూపొందించిన లేటెస్ట్ దుస్తులు ధరించి వయ్యారంగా నడిచారు. ర్యాంప్‌పై హొయలొలికిస్తూ తమ అందాలతో చూపరులను ఆకర్షించారు.
Last Updated : Oct 2, 2019, 8:21 PM IST