డైలాగ్ చెప్పలేక ఇబ్బందులు.. ప్రేక్షకుల నవ్వులు - సుమ స్టార్ మహిళ
🎬 Watch Now: Feature Video
స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సాయికుమార్ పోలీస్ డైలాగ్ చెప్పలేక కంటెస్టెంట్లు ఇబ్బందులు పడటం ప్రేక్షకుల్ని నవ్విస్తోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు ఈ షో ప్రసారమవుతుంది.