ETV Bharat / sports

నితీశ్ ది సేవియర్- ఫాలో ఆన్ తప్పించిన తెలుగోడు- పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ - IND VS AUS 4TH TEST

కీలక ఇన్నింగ్స్​తో భారత్​ను ఆదుకున్న నితీశ్ - పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చూశారా?

Nitish Kumar Reddy
Nitish Kumar Reddy (Source: AP)
author img

By ETV Bharat Sports Team

Published : 15 hours ago

Nitish Kumar Reddy Pushpa : బోర్డర్- గావస్కర్ సిరీస్​లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్‌ను ఫాలో ఆన్‌ నుంచి గండం నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, నితీశ్ కెరీర్​లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. దీంతో అతడు పుష్ప సినిమాలోని 'తగ్గేదేలే' మేనరిజంతో సంబరాలు చేసుకున్నాడు.

అతడితోపాటు వాషింగ్టన్ సుందర్ కీలక పరుగులు చేశాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్​కు 100+ భాగస్వామ్యం నిర్మించారు. భారత్‌ స్కోరు 275 పరుగుల మార్క్‌ను తాకగానే ఫాలో ఆన్‌ తప్పింది. ప్రస్తుతం టీ బ్రేక్ సమయానికి భారత్ 326/7 స్కోర్​తో ఉంది. క్రీజులో నితీశ్ రెడ్డి (85 పరుగులు), సుందర్ (40 పరుగులు) ఉన్నారు. వర్షం కారణంగా మ్యాచ్ ఆదిపోయింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.