thumbnail

By

Published : Mar 29, 2021, 7:34 AM IST

Updated : Mar 29, 2021, 10:11 AM IST

ETV Bharat / Videos

అదిరే డ్యాన్స్​లు, కామెడీతో 'స్టార్​ మహిళ' సందడి!

యాంకర్​ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'స్టార్​ మహిళ' లేటేస్ట్​ ఎపిసోడ్​ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్​ల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటలకు వరకు ఈటీవీలో ఈ షో ప్రసారమవుతోంది.
Last Updated : Mar 29, 2021, 10:11 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.