జపాన్‌లో మనుషులను అద్దెకు తీసుకుంటారా? - star mahila
🎬 Watch Now: Feature Video
స్టార్ మహిళ లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. జపాన్‌లో వస్తువుల లాగానే మనుషులను అద్దెకు తీసుకుంటారా లేదా? అని సుమ అడిగిన ప్రశ్నకు పోటీదారు అవుననే సమాధానమిచ్చారు. అది అవునా కాదా అని తెలియాలంటే గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌ను చూడాల్సిందే. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతోంది.