స్టార్ మహిళలో జబర్దస్త్ కమెడియన్ సందడి! - స్టార్ మహిళ 25 మార్చి ఎపిసోడ్ ప్రోమో
🎬 Watch Now: Feature Video
'స్టార్ మహిళ' కార్యక్రమంలోని గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో జబర్దస్త్ ప్రసాద్ కుటుంబం సందడి చేసింది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతోంది.