స్టార్ మహిళ: ఎనిమల్ పోజులతో.. సరదా పంచ్లతో! - స్టార్ మహిళ లేటెస్ట్ ప్రోమో
🎬 Watch Now: Feature Video
స్టార్ మహిళ లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. యాంకర్ సుమతో పాటు అందులో పాల్గొన్న పోటీదారులు రకరకాల జంతువుల్లా ఫోజులిచ్చారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతోంది.
Last Updated : Mar 23, 2021, 10:11 AM IST