బాలయ్య ఆల్ ఇన్ వన్: హీరోయిన్ వేదిక - Sonal chauhan
🎬 Watch Now: Feature Video
ఈ శుక్రవారం 'రూలర్' చిత్రం విడుదల కానున్న సందర్భంగా హీరోహీరోయిన్లు బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. 'బాలయ్య ఆల్ ఇన్ వన్ అని.. ఆయన పక్కన నటించడం అదృష్టంగా భావిస్తున్నా' అని వేదిక చెప్పింది. 'బాలకృష్ణతో మూడో సినిమా చేశానని.. ఆయన క్రమశిక్షణ గల వ్యక్తి' అని కితాబిచ్చింది సోనాల్.
Last Updated : Dec 17, 2019, 1:36 PM IST