రైతుకు, రూలర్‌కు సంబంధం ఏంటో చెప్పిన బాలయ్య - Bala Krishna
🎬 Watch Now: Feature Video
రూలర్ చిత్ర విడుదల సందర్భంగా హీరో బాలకృష్ణ, హీరోయిన్లు వేదిక, సోనాల్ చౌహాన్ ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇంతకుముందు రైతునే ప్రధానాంశంగా సినిమా తీయాలనుకున్నానని అయితే కుదరలేదని, ఈ సినిమాలో రైతునే రూలర్‌గా చూపించామని తెలిపాడు బాలయ్య. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.