గొంతు బాలేదన్నారు.. కసితో పాడా: సునీత - చెప్పాలని ఉంది ప్రోగ్రామ్​లో సునీత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 12, 2020, 3:27 PM IST

తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులకు అభిమాన గాయనిగా మారింది సింగర్ సునీత. తాజాగా 'చెప్పాలని ఉంది' షోలో పాల్గొన్న ఈ గాయని పలు విషయాలను పంచుకుంది. మొదటి పాట పాడే అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.