SPB Jayanthi: బాలును భారతరత్నతో గౌరవించాలి! - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2021, 1:51 PM IST

సినీ సంగీత వినీలాకాశంలో బాలసుబ్రహ్మణ్యం గాత్రం చిరకాలం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన పాట వస్తుంటే ప్రతి మనసు పులకరించిపోతుంది. పాటే సర్వస్వంగా బతికిన బాలు జయంతి నేడు. ఈ సందర్భంగా దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్​.. ఎస్పీబీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.