'ఆ నాటకంలో 'ఉత్తమ నటి' అవార్డు వచ్చింది' - Jayaprakash reddy ali tho saradaga

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2020, 11:00 AM IST

తన కుటుంబంలో సినీనేపథ్యం లేకపోయినా రంగస్థలం ద్వారా తనకు నటన అబ్బిందని 'అలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పారు నటుడు జయప్రకాశ్​ రెడ్డి. డిగ్రీ చదివే రోజుల్లో తన సీనియర్​ ఓ నాటకంలో ఆడ వేషం ఇచ్చాడని ఆ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు లభించిందని వెల్లడించారు. అప్పటి నుంచి నటన మీద మక్కువ పెరిగిందన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.