'సరిలేరు నీకెవ్వరు'లో కొత్త సీన్స్.. రేపటి నుంచే! - బృందం ప్రెస్ మీట్
🎬 Watch Now: Feature Video
మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్ నిర్వహించిన చిత్రబృందం పలు విషయాలను పంచుకుంది. తెలుగు సినిమాకు సంక్రాంతి కళ వచ్చిందంటూ అనిల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల కోసం మరిన్ని సన్నివేశాలు జోడిస్తున్నట్లు తెలిపాడు.
Last Updated : Feb 18, 2020, 2:01 AM IST