వివేకానందుడి చికాగో ప్రసంగం.. సాయికుమార్ స్వరంతో - vivekananda speech
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8769212-95-8769212-1599841963847.jpg)
చికాగో వేదికగా స్వామి వివేకానంద 1893, సెప్టెంబరు 11న ప్రసంగించారు. ఆ ఒక్క స్పీచ్తో భారత దేశ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ఆయన మాట్లాడిన ఒక్కో మాట ఆ సమావేశానికి వచ్చిన వారందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఆనాటి వివేకానందుడి ప్రసంగాన్ని తాజాగా టాలీవుడ్ నటుడు సాయి కుమార్ తన స్వరంతో వినిపించారు.
Last Updated : Sep 12, 2020, 9:56 AM IST