'గడ్డం పెంచా.. పెద్ద హిట్ కొడతా' - sai dharam tej
🎬 Watch Now: Feature Video
సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చిత్రలహరి'. ఏప్రిల్ 12న సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రబృందం. గడ్డం పెంచడానికి గల కారణాలు చెప్పాడీ మెగాహీరో.