'సాహో'కు అందుకే అంత ఖర్చు: ప్రభాస్​​ - interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2019, 5:01 PM IST

Updated : Sep 28, 2019, 3:08 PM IST

సాహో.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే చర్చ. ఆగస్టు 30న విడుదల కానున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు హీరో ప్రభాస్. క్లైమాక్స్ కోసం రూ. 70 కోట్లకు పైగా ఖర్చుపెట్టామని, వినూత్నంగా చిత్రీకరించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశామని చెప్పాడు.
Last Updated : Sep 28, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.