ఎక్కడైనా తెలుగోడిదే పైచేయి: బాలకృష్ణ - entertainment news
🎬 Watch Now: Feature Video
నందమూరి బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'రూలర్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య.. పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. రైతుల గురించి ఓ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.