అలా చేసి చేసి అదే అలవాటైపోయింది: రష్మిక - cinema news
🎬 Watch Now: Feature Video
'సరిలేరు నీకెవ్వరు' ప్రచారంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది హీరోయిన్ రష్మిక. సినిమాలో కొన్ని మేనరిజమ్స్ చేసి చేసి, బయట కూడా అలానే చేస్తున్నానంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ఈ చిత్రం.. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.