జీవిత పాఠాలు చెబుతోన్న రకుల్ ప్రీత్ సింగ్
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ప్రతిరోజూ ఏదో ఒక అడ్వెంచర్ చేస్తుంటానని చెప్పింది. ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపాలని సూచించింది.