ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్ కాకపోయుంటే! - టాలీవుడ్ న్యూస్
🎬 Watch Now: Feature Video

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రాశీఖన్నా.. ఈ వృత్తిని ఎంచుకోకపోయుంటే ఐఏఎస్ అయ్యుండేదానినని చెప్పింది. నటిగా మారినప్పటికీ అంతా హ్యాపీ అని తెలిపింది.