'గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడాలనుంది' - RAASHI KHANNA ABOUT TOLLYWOOD CULTURE
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్షోకు హాజరైన హీరోయిన్ రాశీఖన్నా.. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ స్ట్రగుల్ ఉంటుందని.. తానూ అలాంటి సందర్భాన్ని ఒకసారి ఎదుర్కొన్నానంది. గ్లామర్ డాల్ అనే ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నట్లు చెప్పింది.