'నా డేటింగ్ గురించి మా అమ్మ-నాన్నలకు తెలుసు' - రాశీ ఖన్నా
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రాశీఖన్నా.. స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయికి సైట్ కొట్టానని చెప్పింది. ఇప్పుడైతే తన వ్యక్తిగత విషయాల్ని కుటుంబసభ్యులతో పంచుకుంటానంది.