'బీచ్లో చచ్చిపోవాలనేది నా కోరిక' - పూరీ జగన్నాథ్
🎬 Watch Now: Feature Video
దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు బీచ్ అంటే సరదా అని, ఎక్కువగా కథలు అక్కడే రాస్తానని చెప్పుకొచ్చాడు. వీలైతే అక్కడే చచ్చిపోవాలనేది నా కోరిక అని అన్నాడు.