'రానాకు యాక్టింగ్ వచ్చా? రాదా? అని నా అనుమానం' - entertainment news
🎬 Watch Now: Feature Video
హీరోగా రానా యాక్టింగ్‌పై తండ్రి సురేశ్‌బాబుకు అనుమానం.. అందుకే అతడితో ఇప్పటివరకు సినిమా తీయలేదట. వెంకీమామ విడుదల నేపథ్యంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా సురేష్ బాబు చెప్పడం విశేషం. దీనితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.