పవన్ కళ్యాణ్‌కు 'పవర్‌స్టార్' పేరెలా వచ్చింది..? - పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన పోసాని కృష్ణమురళీ.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. పవర్‌స్టార్‌గా అతడికి పేరు రావడం వెనుక కారణాన్ని, సందర్భాన్ని వివరించాడు.
Last Updated : Oct 1, 2019, 12:41 AM IST