నోరూరించే చాక్​లెట్ దుస్తుల్లో మోడళ్ల వయ్యారాలు - chocolate,fashion

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 30, 2019, 1:23 PM IST

Updated : Oct 30, 2019, 1:33 PM IST

పారిస్​లో 25వ చాక్​లెట్​ ఫెయిర్ వార్షికోత్సవం​లో పలువురు మోడళ్లు సందడి చేశారు. చాక్​లెట్​తో రూపొందించిన దుస్తుల్లో నడుస్తూ నోరూరించారు. దానితో పాటే సంగీతానికి లయబద్ధంగా డాన్స్​ చేస్తూ వీక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో మిస్​ ఫ్రాన్స్​తో పాటు పలువురు అందగత్తెలు ర్యాంప్​వాక్ చేస్తూ కట్టిపడేశారు.​
Last Updated : Oct 30, 2019, 1:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.