'స్వేచ్ఛ' నన్ను వదలడం లేదు: నివేదా - tollywood
🎬 Watch Now: Feature Video
'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నటి నివేదా పేతురాజ్. ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాల్లోనూ తన పేరు స్వేచ్ఛ కావడం విశేషం. చిత్రలహరి సినిమా విశేషాలు ఆమె మాటల్లోనే..