'మహేశ్ నా క్లాస్మేట్- యువన్ చిన్నప్పుడే అలా' - యువన్ గురించి చెప్పిన సూర్య
🎬 Watch Now: Feature Video
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎన్‌జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ మహేశ్‌బాబు, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌తో తనకు ఉన్న చిన్ననాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు సూర్య.