డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్‌వాక్ అదరహో - మైఖేల్ కోర్స్
🎬 Watch Now: Feature Video
న్యూయార్క్‌లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో మోడళ్లు ర్యాంప్‌వాక్‌తో అలరించారు. ప్రముఖ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ మైఖేల్ కోర్స్ రూపొందించిన దుస్తుల్లో కనువిందు చేశారు. నికోల్ కిడ్మన్, కేట్ హడ్సన్, యలిట్జా అపర్సియో వంటి ప్రముఖ నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Last Updated : Sep 30, 2019, 11:08 AM IST