'తెలుగు అమ్మాయిలు అందుకే హీరోయిన్లు కావట్లేదు' - తెలుగు హీరోయిన్ల గురించి నాని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2020, 9:48 PM IST

Updated : Jun 13, 2020, 9:56 PM IST

నేచురల్ స్టార్ నాని లాక్​డౌన్ సమయంలో ఇంటివద్దే గడుపుతున్నాడు. తాజాగా 'చెప్పాలని ఉంది' షోలో పాల్గొన్న ఈ హీరో పలు విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తెలుగు అమ్మాయిలు హీరోయిన్​ అవకాశాలు ఎందుకు దక్కించుకోవట్లేదో తెలిపాడు.
Last Updated : Jun 13, 2020, 9:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.