మహేశ్ మైనపు విగ్రహం తయారీ వెనుక అసలు కథ - మహేశ్ బాబు మైనపు విగ్రహం
🎬 Watch Now: Feature Video
సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందించిన తన మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ ఏఎంబీ థియేటర్లో స్వయంగా ఆవిష్కరించారు మహేశ్‌బాబు. 20మంది డిజైనర్లు 6 నెలలపాటు కష్టపడి దీన్ని తయారు చేశారని మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ ప్రతినిధి అలెక్స్ తెలిపారు. సింగపూర్ మ్యూజియాన్ని సందర్శించిన కొందరు పర్యాటకులు మహేశ్ విగ్రహాన్ని పెట్టమని సూచించారు. దీంతో ఆయన్ని సంప్రదించి ఈ విగ్రహాన్ని తయారు చేశామని అలెక్స్ వెల్లడించారు.