మల్టీప్లెక్స్.. దుస్తుల వ్యాపారం.. తర్వాత..?
🎬 Watch Now: Feature Video
సినిమా థియేటర్ రంగంలో రాణిస్తూ, ప్రస్తుతం బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో మహేశ్‌బాబు.. తర్వాత ఏ రంగంలోకి వెళ్లనున్నారనే ప్రశ్నకు సమధానమిచ్చారు. అదేవిధంగా తనకిష్టమైనవి నీలం రంగు చొక్కాలని అన్నారు.