మహేశ్ మాటిచ్చాడు.. డ్యాన్స్ కుమ్మేశాడు - tollywood news
🎬 Watch Now: Feature Video
సంక్రాంతి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. సినిమాలో మహేశ్-రష్మిక డ్యాన్స్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడాడు. షూటింగ్ ప్రారంభం కాకముందే మహేశ్ తనకుమటిచ్చారని, అందుకే తగ్గట్లే రెండు పాటలకు కుమ్మేశారని అన్నాడు.