Jeevitha Rajasekhar: బండ్ల గణేశ్‌తో గొడవపై స్పందించిన జీవిత - bandla ganesh chiranjeevi
🎬 Watch Now: Feature Video
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యుల సంక్షేమం కోసమే తన ఆలోచన విధానాలకు దగ్గరగా ఉన్న ప్రకాశ్‌రాజ్ ప్యానెల్లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు జీవితా రాజశేఖర్ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి తనపై బండ్ల గణేశ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని చెప్పారు. ఆయనతో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు.