Ind vs Pak 2025 : దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌద్ షకీల్ (62 పరుగులు)హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ రిజ్వాన్ (46 పరుగులు) రాణించాడు. చివర్లో కుష్దిల్ షా (38 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ తలో వికెట్ పడగొట్టారు.
రఫ్పాడించిన భారత బౌలర్లు- పాక్ 241 ఆలౌట్ - IND VS PAK 2025
భారత్ x పాకిస్థాన్- ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్- టీమ్ఇండియా టార్గెట్ 242 రన్స్

Pakistan vs India (Source : Associated Press)

Published : Feb 23, 2025, 6:25 PM IST