దేశభక్తిపై అలీకి లెక్చర్ ఇచ్చిన కృష్ణవంశీ..! - director krishna vamsi
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా ఉండటం వెనుక రహస్యాన్ని ప్రశ్నించాడు అలీ. ఈ సందర్భంగా చిన్న ఉదాహరణతో తనకు మాతృభూమిపై ఉన్న గౌరవాన్ని కృష్ణవంశీ వివరించాడు.
Last Updated : Sep 27, 2019, 5:55 PM IST