'ఆర్జీవీ రాడనే నిన్నే పెళ్లాడతా తీసా' - krishna vamsi
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన కృష్ణవంశీ...హీరో నాగార్జునతో చేయాల్సిన 'అన్యాయం' సినిమా ఎందుకు ఆగిపోయిందో వెల్లడించారు. ఆర్జీవీ శిష్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి సొంతంగా తనదైన మార్కు ఏర్పరచుకోడానికి ఓ సంఘటనే ప్రేరణ అని చెప్పుకొచ్చారు.