ప్రకాశ్‌రాజ్-కృష్ణవంశీల మధ్య గొడవెందుకు వచ్చింది..! - ఈటీవీ ప్లస్ ఆలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యాడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకున్న విభేదాలపై మనసువిప్పి మాట్లాడాడు. తమ ఇద్దరికి గొడవెందుకు వచ్చిందో వివరించాడు.