రచ్చ గెలిచి ఇంట గెలిచిన ఐశ్వర్య రాజేశ్ - kousalya krishna murthy
🎬 Watch Now: Feature Video
ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్రబృందం యాంకర్ ఝాన్సీతో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. తెలుగమ్మాయి ఐశ్వర్య తమిళంలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఓ మంచి సినిమా తెలుగులో అరంగేట్రం చేయాలనుకున్నానని.. ఈ సినిమాతో ఆ కల నెరవేరిందని ఆమె తెలిపింది.
Last Updated : Sep 27, 2019, 9:47 PM IST