హొయలొలికించిన పాకిస్థానీ భామలు! - పాకిస్థాన్
🎬 Watch Now: Feature Video
పాకిస్థాన్లోని కరాచీలో మూడు రోజుల ఫ్యాషన్ షో ఆకట్టుకుంటోంది. మోడళ్లు విభిన్నమైన దుస్తులతో ర్యాంపుపై హోాయలొలికించారు. షోలో సనా సఫీనా బ్రాండ్ వస్త్రాలను ప్రదర్శించారు. గురువారం షో ముగియనుంది.
Last Updated : Mar 15, 2019, 9:11 AM IST