'చాణక్య'లో మీరు చూసిన ప్రదేశాలు నిజం కావు..! - gopio chand latest
🎬 Watch Now: Feature Video
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా గోపీచంద్ 'చాణక్య'. అయితే అందులో చూపించిన ప్రదేశాలు నిజం కావని అంటోంది హీరోయిన్ మెహరీన్. దిల్లీ, కరాచీ అంటూ చూపెట్టిన సీన్లు హైదరాబాద్, రాజస్థాన్లలో చిత్రీకరించామని చెప్పింది. వీటితో పాటే మరిన్ని విషయాల్ని పంచుకుంది.